కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుండి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు కూడా వీరికి ప్లస్ అవుతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.