ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకప్పుడు అంటే ప్రజలు రాజకీయ నాయకులు చెప్పిన వాటికల్లా తలాడించేసి, ఎంత అన్యాయం చేస్తున్నా ? వారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులేమీ జరగకున్నా ? అలా నోరెళ్లబెట్టి చేస్తుండేవారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయంటే చాలు,