ఏపీలో జగన్ పరిపాలనా తీరుతో ప్రజలంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం హ్యాపీగానే ఉన్నారు. కానీ ప్రతి పక్ష పార్టీ టీడీపీ మాత్రం అధికారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రజలు వీరిపై చూపించిన విముఖత ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. భవిష్యత్తులో ఇక టీడీపీ అధికారంలోకి వస్తుందా అన్న అనుమానాలు సైతం అటు తెలుగు తమ్ముళ్లలో మరియు పార్టీ నాయకుల్లో కలుగుతున్నాయి.