ప్రస్తుతం భారతదేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఏకపక్షంగా వ్యతికరేకించడం బహుశా ఇదే మొదటిసారేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మోదీ సైతం కరోనా సమయంలో సరైన మార్గదర్శకాలు పాటించక దేశం ఎంతో ఇబ్బంది పడింది.