ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే కొన్ని దేశాల్లో ఎక్కువ మరికొన్ని దేశాల్లో కాస్త తక్కువ.... అంతే తప్పా, ఈ మహమ్మారి ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు అంతరించిపోలేదు. అయితే ప్రజలు మాత్రం దేశంలో కరోనా వ్యాప్తికి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ కరోనా వైరస్ పూర్తిగా మనదేశంలో తుడిచిపెట్టుకుపోయింది