అధికార వైసీపీకి 22 మంది ఎంపీలు బలం ఉంటే...అందులో మంచి పనితీరు కనబర్చేవారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారనే చెప్పొచ్చు. ఏదో జగన్ గాలిలో కొందరు రాజకీయాల్లో పెద్ద ఫాలోయింగ్ లేకపోయినా సరే గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచేశారు. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎంపీలు...తర్వాతైన సొంత ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నాలు చేశారా? అంటే పెద్దగా లేదనే చెప్పొచ్చు.