అన్నీ సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ఎప్పుడు ముందే ఉంటారని చెప్పొచ్చు. అటు పార్టీలో కావొచ్చు...ఇటు ప్రభుత్వంలో కావొచ్చు.. అన్నీ వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎంల విషయంలో కూడా అన్నీ కులాలకు న్యాయం చేశారు. ఓసీ వర్గానికి చెందిన ఆళ్ళ నానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే ఈయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.