గత ఎన్నికల నుంచి చీరాల రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ఇక్కడ అధికార వైసీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా జరుగుతుంది. చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు కాస్త ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అందుకే 2014 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా గెలవగలిగారు. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆయన, నెక్స్ట్ టీడీపీలోకి వెళ్లారు.