వైద్యం అనేది అతి పవిత్రమైన వృత్తి వైద్యశాల అంటే పవిత్రమైన దేవాయలయం లాంటింది. అలాంటి దేవాలయంలో దెయ్యాలు బస చేస్తే ఎలా ఉంటుంది. అవును సమాజం సిగ్గు పడే ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.   భీమవరం సమీపంలో వీరవాసరం గ్రామానికి చెందిన ఓ యువతికి గత కొంత కాలం నుంచి కిడ్నీలో రాళ్లు చేరాయి భాద భరించేలేక వైద్యం నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోఆశ్రం మెడికల్‌ కాలేజీలో ఏప్రిల్‌లో చేరింది.   ఈ క్రమంలో ఎక్సేరే తీస్తానంటూ ల్యాబ్‌ అసిస్టెంట్‌ రాజు ఎక్స్ రే రూంలోకి తీసుకెళ్లాడు.


అత్యాచారలకు గురవుతున్న అబలల కార్టూన్ చిత్రం


అనంతరం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు  అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో జరగబోయే దారుణాన్ని పసిగట్టిన యువతి గట్టిగా అరుచుకుంటూ బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అతడు ముందుగానే తలుపు గడియ పెట్టాడు. అయినా ఆమె ఎలాగోలా తప్పించుకుంది. తల్లితో కలిసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: