అయితే ఈ ఘటనను ఇటీవలే సినిమా టికెట్ల విషయంపై చాలామంది మరిచిపోవడంతో తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ తన అకౌంట్ నుంచి ఒక పోస్ట్ చేస్తూ మళ్ళీ వైరల్ గా చేస్తోంది. ఈ ట్విట్టర్లో.. క్రిమినల్స్ కు శిక్ష పడే వరకు వాయిస్ రైస్ చేయాలి అంటూ తెలియజేసింది. మీడియా ఈ విషయాన్ని ఎందుకు కవర్ చేయడం లేదని.. పొలిటికల్ లీడర్స్ మీద అసలు నమ్మకం లేదంటూ ఆమె తెలియజేసింది.. మన వినిపించేటువంటి వాయిస్ తో.. యానిమల్స్ చేతిలో మరొకరు బలి కాకుండా ఉంటారు అంటూ సూచించింది. ఆ బాధితురాలికి న్యాయం చేయాలని పూనమ్ కౌర్ డిమాండ్ చేస్తుంది.
అయితే ఈ ట్విట్టుకు చాలామంది జనాలు కూడా హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది..ఇలాంటి విషయాలపైన మీలాంటి వారి స్టాండ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈమెలాగే మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం మంచిది అంటూ తెలియజేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయం పైన స్పందించలేదంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.. వైసీపీ పార్టీ అధికారంలో ఉంటేనే వీటిపైన విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ రచ్చ చేసేవాడని అంటున్నారు.