
పవన్ వేసిన రాజకీయ ఎత్తుగడలు ఆశించిన ఫలితాలను ఇచ్చాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. టీడీపీ, జనసేన కలికి పోటీ చేయడం వల్లే యునానిమస్ గా పాజిటివ్ ఫలితాలు సొంతం అయ్యాయని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదగాలంటే టీడీపీ నేతలు చేస్తున్న కొన్ని తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించవద్దని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం
పులివెందుల ఎన్నికల గురించి పవన్ చేసిన కామెంట్ల వల్ల పవన్ కల్యాణ్ క్రెడిబిలిటీ తగ్గుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓజీ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పవచ్చు.
పులివెందుల ఏరియాలో సత్తా చాటి కూటమి ప్రూవ్ చేసుకున్నా ఇది శుభ పరిణామం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పులివెందుల ఏరియాలో పొలిటికల్ లెక్కలు మార్చడం వాస్తవానికి సాధ్యం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం గతంలో వైసీపీ చేసిన తప్పులు రిపీట్ కాకుండా ముందుకెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పవన్ పారితోషికం సైతం భారీ స్థాయిలో ఉంది.