శ్రీ వేంకటేశ్వరుని భక్తులకు శుభవార్త  సెప్టెంబర్ నుంచి 20 వేల నుంచి 30వేల మందిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు జరగబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో దర్శనాల సంఖ్య పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.