మన పుట్టుకకు కారణమైన దేవుని గురించి కొంతమంది తెలియకుండా దేవుళ్ళు పేరు చెప్పుకొని ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. దేవుళ్ళు అందరూ ఒకటే అని ఎంతమంది చెబుతున్నా వినకుండా వారి మార్గంలో వారే ఉంటారు. దీనికి ఒకటే మార్గం ధ్యానం చేస్తూ దేవుని చేరుకోవడమే.