హైదరాబాద్ మహానగర పాలక సంస్థ... పాలకమండలి పదవీ కాలం ఫిబ్రవరి 2020 తో పూర్తి కానున్న సందర్భంగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తెలంగాణలోని అన్ని ముఖ్య పార్టీలకు లేఖలను పంపారు.... ప్రస్తుతం కరోనా గురించి కొనసాగుతున్న కారణంగా జిహెచ్ఎంసి ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహణ చేపట్టాలా లేదా ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అన్న విషయంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.