లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలు ఆలోచనలు, వ్యవహారాల్లో మార్పులు వస్తుంది. రాగ-ద్వేషాలు, ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరి చేరవు.