ఈ నెలలో హిందువులంతా దేవీ నవరాత్రులు, విజయదశమితో పాటు అనేక పండుగలు, వ్రతాలను జరుపుకోవడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ అశ్వీయుజ అధికమాసంలో రెండు ఏకాదశలు వచ్చాయి. అందులో మొదటిది పరమ ఏకాదశి అక్టోబర్ 13న వచ్చింది. పాపన్ కుషా ఏకాదశి అనేది రెండోది ఇది అక్టోబర్ 27వ తేదీ.