గురుడు సంతానానికి కారకుడు కావున వివాహమైన స్త్రీలు మొదటి 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు. ఆరోజు శనగలు, పళ్ళు దానం చేయడం వల్ల సంతానసంబంధ దోషాలు నివారించి సకాలంలో సంతానం కలుగుతుంది. కాబట్టి ఆడవారు చేసే ప్రతి వ్రతం ఎంతో నియమ నిష్ఠలతో చేస్తే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది.