శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని ఐశ్వర్య దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఈ దీపాన్ని శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు ఒకసారి అలాగే సూర్యోదయం తర్వాత మరొక సారి వెలిగించి లక్ష్మీదేవిని పూజించడం వలన ఐశ్వర్యాలు సిద్ధించి సకల సంతోషాలు కలుగుతాయి. ఈ దీపం వెలిగించడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో రెండు వెడల్పాటి ప్రమిదలు ఉంచాలి.