జీవితంలో అందరికీ అన్ని లభించవు. వారి వారి పాప పుణ్యాలను బట్టి, వారి పూర్వ జన్మల సుకృతాలను బట్టి లభిస్తాయి. కానీ కొంతమంది ఇవేమీ ఎరుగక రానివాటి కోసము ఆరాటపడుతూ సమయాన్ని వృధా చేస్తుంటారు. అలంటి వారందరికీ ఒక విషయం గురించి తెలుసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది.