సాధారణంగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అయిన తరువాత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏదైనా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు కొన్ని భాగాలుగా మీరు అర్హత కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి టెస్ట్, ఇంటర్వ్యూ గోరూప్ డిస్కషన్ లాంటివి ఉంటాయి. అందులో ముఖ్యమైనది గ్రూప్ డిస్కషన్. ఇందులో ముఖ్యంగా ఎలా అనుసరించాలి