దేవుడంటే ప్రతి ఒక్కరికి నమ్మకము మరియు ఎంతో భక్తి అనుకున్న కోరికలు తీరుస్తారని ప్రతిరోజు దేవునికి అనేక పూజలు చేస్తుంటాం. దేవునికి సమానంగా కాకపోయినా సమాజంలో అనేకమందిని మంచి వారిగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో నిలబెట్టి కలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి ఉంది. ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి.