నల్లదారం ధరించడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా నల్లదారం ధరిస్తే పైవన్నీ జరుగుతాయా? లేక ఇది మూఢనమ్మకమేనా అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి. దీని వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. పవిత్రమైన ముహూర్తాల్లో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి. లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు.