ప్రపంచంలో మనుషులంతా ఒకే విధంగాఉండరు. కొందరు వారి జీవితంలో విజయవంతంగా ముందుకు సాగిపోతుంటారు. మరికొందరేమో అనుకున్న పనులు సమయానికి జరగక, ఎప్పుడూ అడ్డంకులే ఎదురవుతుంటాయి. చుట్టూ ఉన్న మనుషులంతా వారిని "మీకు శని పట్టుకుంది అంటూ గేలి చేస్తూ..." ఉంటారు. నిజంగా శని పట్టుకుంటుందా...? ఒకవేళ అలా జరిగితే శని దేవుని నుండి అనుగ్రహం పొంది, శని నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.