మనదేశం బహుళ మతాలు కులాలు ఉన్నది. కాబట్టి మన దేశాన్ని సంప్రదాయ దేశంగా ప్రపంచంలోని అన్ని దేశాలు గౌరవిస్తాయి. ఈ ఆచారాలన్నింటికీ శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా వీటికి సరి అయిన కారణాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి ఆచారాలు పద్ధతులు పాటించడం వలన మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి.