హిందువులు అంటే ఎన్నో ఆచారాల తో మన జీవనశైలి ముడిపడి ఉంటుంది. కాలం ఎంతగా మరి మన జీవనశైలిలో పెనుమార్పులు వస్తున్నాం ఇప్పటికే ఎంతోమంది మన ఆచారాలను పాటిస్తూ... హిందూ ధర్మాలను ఆచరిస్తూనే ఉన్నారు. ప్రతి పండుగకు ముందు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి... అలాగే కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. ఫలానా పద్ధతిని పాటించాలి అన్న సూచనలు కూడా మన పురాణాలు తెలుపుతున్నాయి.