డిసెంబర్ నెల మొదలైతే చాలు క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ గురించే చర్చించుకుంటూ ఉంటారు. మాములుగా క్రైస్తవులు క్రిస్మస్ కంటే, క్రిస్మస్ రాత్రిని ఘనంగా జరుపుకుంటారు. దీనిని యేసు క్రీస్తు పుట్టినరోజుగా పిలుచుకుంటారు. అసలు క్రిస్మస్ రాత్రి అంటే ఏమిటో తెలుసా...? క్రిస్మస్ కు ముందు రోజు వచ్చే రాత్రిని క్రిస్మస్ రాత్రి అంటారు.