ప్రతి ఏటా డిసెంబర్ 25 వతేదీన క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచం నలుమూలలా ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను యేసు క్రీస్తు పుట్టుక గుర్తుగా జరుపుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే.