దేవునికి మనం పుట్టు వెంట్రుకలు ఎందుకు ఇస్తామని విషయం మీకు అందరికీ తెలియకపోవచ్చు. దీనికి గల కారణాలను ఒకసారి చూస్తే...వాస్తవంగా చూస్తే దేవునికి తల నీలాలను ఇవ్వడం అనేది పూర్వం నుండి వస్తున్న గొప్ప సంప్రదాయం.