లక్ష్మీ దేవికి ఎంతటి భక్తులయిన ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తుంటారు...ఇలాంటి పనులే ఒకవేల లక్ష్మీ దేవికి నచ్చకపోతే మీ ఇంటిని వదిలి వెళ్లిపోవచ్చు. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఏ పనులు చేయకూడదో ఒకసారి చూద్దాం.