సమాజంలో ఎంతో మంది కొన్ని కొన్ని ఇబ్బందుల చేత బాధపడుతూ ఉంటారు.. ఆ బాధలు ఎలా ఉంటాయంటే దీర్ఘ కాలంగా వారు అలానే ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ గ్రహాలు అనుకూలించక పోవడంతో ఎంతో ఇబ్బందికి గురవుతుంటారు. అది కూడా అన్ని గ్రహాల వలన జరగదు. అన్ని గ్రహాల కన్నా అంగారక గ్రహం ఎంతో హానికరంగా చెబుతారు. దీని ప్రభావం చేత జీవితాలు అస్తవ్యస్తమయి పోతాయి.