భర్త దీర్ఘాయుస్సు కలిగి ఉండాలంటే ఏమి చేయాలంటే...చాలా మంది మహిళలు పవిత్రమైన నదిలో పవిత్రంగా స్నానం చేస్తారని చెబుతారు. ఈ పవిత్ర స్నానం వారి భర్తకు సుదీర్ఘ జీవితాన్ని పొందడానికి ఆచరిస్తారు. అంతేకాకుండా ఇలా చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి.