ఈ పండుగ రోజున కొన్ని ముఖ్యమైన పనులు చేయటం పరిపాటిగా వస్తూ ఉంది. ఈ సంక్రాతి పర్వ దినాన గల గల పారే నీటిలో తప్పక స్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేల కొందరికి నదులు దగ్గరగా లేకుంటే ఆ పారే నీటిని ఒక బాటిల్ లో తీసుకుని ఇంటి దగ్గర మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుని చేయొచ్చు.