జీవితం తాత్కాలికమైనది ఇది తెలియక జనులంతా లేని మరియు రాణి దాని కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఈ విధి అదే వింత నాటకంలో మనిషి నెవడు ఒక పాత్ర ధారుడే తప్ప, సూత్ర ధారుడు ఎన్నటికీ కాలేడు. మనకున్న ఈ చిన్న జీవితంలో ఇతరులకు మనకు తోచినంత సహాయం చేయడం ఉత్తమం అనిపించుకుంటుంది.