భారతీయ మహిళలకు మంగళసూత్రం ధరించడం తప్పనిసరి కాదు అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు. మనకున్న అనేక రకాల సంప్రదాయాలలో పెళ్ళైన మహిళ ధరించే మంగళసూత్రం కూడా ఒకటి. అయితే పూర్వ కాలం నుండి అందరూ పాటిస్తూ వస్తున్నారు