పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ... వాటిని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఒక ఆ ఏడాది మొత్తం మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా... ఎంతో సంతోషంగా ఉంటుందని మన పూర్వీకులు చెబుతున్నారు.