దక్షిణ భారత ఆలయాల మీద దేవతలు లేదా జంతువులతో చిత్రాలు చెక్కబడ్డాయి. హిందూ మత పురాణంలో జంతువులను ప్రత్యక్షంగానూ లేదా దేవుళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రతీతి. కొన్ని రకాల జంతువులను కొందరు హిందూ దేవుళ్ళకు వాహనాలుగా పేర్కొన్నారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.