మానవునిగా పుట్టాక ఎన్నో కోరికలు మరెన్నో ఆశలు ఉండడం సహజం. అయితే మన జీవితం మనకు తెలియకుండానే అదుపు తప్పిపోతుంది. పెద్ద వారయ్యాక చదువు వలన కావొచ్చు, మనము చేసే వృత్తి వలన కావొచ్చు మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి.