శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియని వారు ఉండరు. ఈయన సర్వజ్ఞాని, గొప్ప తత్వవేత్త, అపర మేధావి. భవిష్యత్తును ముందే చెప్పగల మహాపండితుడు. రాబోయే కాలంలో జరిగే పరిణామాలను, జరగబోతున్న సంఘటనలను ముందుగానే గ్రహించి చెప్పిన మహా జ్ఞాని.