ఈ పూర్ణిమ రోజున కొన్నిపనులను చేయడానికి లేదు. అదే విధంగా కొన్నిపనులను మాత్రం తప్పకుండా చేయవలసి వస్తుంది. అవేమిటో తెలుసుకుందామా...? ఈ రోజున పవిత్ర స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ శుభ దినాన భక్తులంతా తప్పకుండా దానధర్మాలు చేయవలసి ఉంటుంది.