తరచూ అందరూ తల స్నానం చేస్తుంటారు. కానీ దేవుడి పూజ కోసం తల స్నానం చేసేవారు, వారి ఇష్టదైవాలను పూజించే రోజు తల స్నానం చేస్తుంటారు. రోజూ చేస్తే ఏ ఫలితం వస్తుంది, అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని ఆరోగ్య సూచనలు చేసింది. వాస్తవానికి తలస్నానం అనేది రోజు చేయడానికి అందరికీ వీలవదు. అలాంటప్పుడు వారంలో రెండు మూడు ప్రత్యేక రోజుల్లో మాత్రమే తల స్నానం చేస్తుంటారు.