వాస్తుశాస్త్రం ప్రకారంగా ఇల్లు ఊడ్చే చీపురుకి ఒక తెల్లటి దారాన్ని కట్టాలి. అప్పుడు మీరు ఇంటిలో దుమ్మును ఊడుస్తున్నా కూడా లక్ష్మి దేవి అమ్మవారు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉంటారు. చీపురుకు కట్టిన ఆ తెల్లటి దారం ఆమెను శాంత పరుస్తుంది.