దేవాలయాలకు వెళ్లే ముందు కొన్ని నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. అప్పుడే గుడికి వెళ్ళిన సార్థకం మనకు లభిస్తుంది. ఇంతకీ ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడి లోపలికి ప్రవేశించే ముందు, పాదాలు శుభ్రం చేసుకుని, ఆ తర్వాత నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి