మాములుగా మనకు తెలిసిన వాస్తవం ప్రకారం మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తారు. ఆ రోజున మూగ ప్రాణులను చంపితే మహా పాపం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం ఎవరైనా మాంసం తింటే... ఆ పాపం ఆ రోజు మాత్రమే కాక... ఆ తర్వాత కూడా కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు.