మానవుని జన్మలో అత్యంత ఇబ్బందికరమైన అంశం ఏదైనా ఉంది అంటే అది "మనము వేరొకరికి అప్పును కలిగి ఉండడం". అప్పు ఉన్నారా అది ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ఇలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నవారు లక్ష్మీ దేవి శరణు కోరాలని పండితులు చెబుతున్నారు.