ఆ దేవుని యొక్క చల్లని చూపు మనపై ఉంటుంది. ఇల్లు శుభ్రంగా లేనిచోట ఆ శ్రీ మహాలక్ష్మి కొలువు ఉండదు. ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో ముక్కోటి దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారు. వారి యొక్క అనుగ్రహం ఆ ఇంటి కుటుంబసభ్యులపై ఉంటుంది.