ఈ పూజ గది నిర్మించే విషయంలో కొన్ని కీలక విషయాలను వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. ముఖ్యముగా పూజాగదికి ఏ కలర్ పెయింట్ వేయాలో అన్నది చాలా కీలకం అన్నది వారి అభిప్రాయం. దీనిని బట్టి ఆ ఇంటికి తగిన ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్న మాట.