బ్బు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్క మానవునికి డబ్బు మీద ఆశ ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉంటే మనము ఏ వస్తునైనా కొనగలము. కోటి విద్యలు కూటి కొరకే అన్న చందంగా ప్రతి మనిషి తన జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. అంతేకాకుండా కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని, వారికి మెరుగైన జీవితం అందించాలని ఆశిస్తాడు.