హిందువులు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు .పూజను ఉదయం అలాగే సంద్యా సమయాన దేవుళ్ళకు పూజలు చేస్తుంటారు. కొంత మంది ఇలా రెండు పూటలా దేవుడికి పూజ చేస్తే కొంత మంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ..ఒక పూట మాత్రమే పూజా పురస్కారాలు చేస్తూంటారు. కానీ ఒక పూట చేసే పూజ అయినా అది ఏ సమయంలో చేస్తే మంచి పూజా ఫలితం దక్కుతుంది అంటే అది సాయంకాలం.