అనాదిగా వస్తున్న హిందూ మత ఆచార వ్యవహారాలు మరియు పురాణ శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం శంఖం చాలా మంచిది. ఇంట్లో ఉన్నప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్న, వారికీ శుభం జరగాలన్న దీనిని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవడం ఎంతో ప్రధానమని చెబుతున్నారు. అయితే దీని వలన శుభాలు జరుగుతాయని మాత్రం ఎవరు ఆడితే వారు దీనిని కొనడానికి వీలు లేదు.