చాలా మందికి తెలిసిన ప్రకారం భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునిడికి మాత్రమే ఒక్కసారే బోధించాడని అనుకుంటారు. కానీ గీత బోధన చాలా సార్లు చెప్పబడిందని సమాచారం. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలిగే అవకాశముంది. ఇంత పరమ పవిత్రమైన భగవద్గీతను అర్జునుడి కంటే ముందు ఎవరికి చెప్పారు...? ఎప్పుడు బోధించబడింది అని..? భగవద్గీతను ఎవరు భోదించారు